Ashes Series 2019 : Australia Pace Bowler Josh Hazlewood Warns England Batsman Jason Roy || Oneindia

2019-07-29 1

Australia paceman Josh Hazlewood has cranked up the pressure on Jason Roy ahead of the Ashes, reminding the England batsman about the perils of transferring his one-day mindset to the Test arena. Roy's fearless style was crucial in his side's triumphant Cricket World Cup campaign but it is unclear whether he can repeat that success in the five-day format. The England selectors picked the 29-year-old for his first Test over Ireland during the week after he had played 84 one-day internationals.
#ashes2019
#joshhazlewood
#jasonroy
#England
#Australia
#cook
#aronFinch
#Ireland


ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2019 ప్రారంభానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆస్ట్రేలియా తమ నోరుకు పని చెప్పింది. ముఖ్యంగా అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జేసన్‌ రాయ్‌ను టార్గెట్‌ చేసింది. సిరీస్ ముందు ప్రత్యర్థి జట్లపై స్లెడ్జింగ్‌కు పాల్పడడం ఆసీస్‌కు అలవాటే. ఇదే ఆసీస్ బలం కూడా. ప్రత్యర్థి జట్టులోని స్టార్ ఆటగాళ్లపై మాటల యుద్ధం చేసి.. మ్యాచ్ ఆరంభానికి ముందే వారి ఆత్మవిశ్వాసంను దెబ్బతీయడం ఆసీస్ ఆయుధం.